1 ) మనము అందరము పాపులము.
2 ) దేవుడు నీతిమంతుడు మరియు పరిశుద్దుడు.
3 ) మనము నిత్య శిక్షకు పాత్రులము.
4 ) దేవుడు ప్రేమైయున్నాడు. మనలను ప్రేమించుచున్నాడు.
5 ) మన పాపముల శిక్ష భరించుటకు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును పంపెను. అయన మరణించి తిరిగి లేచెను.
6 ) యేసు సజీవుడైయున్న రక్షకుడు.
7 ) మనము మన పాపములు విషయమై పశ్చాత్తాపపడి, ఆయన యందు నమ్మికుంచినయడల, మనము రక్షింపబడుదుము. మనము క్షమాపణ పొందుదుము. పరిశుదాత్మ వలన జన్మించుదుము. మనము నూతన పరచబదుము. మనము రక్షింపబడుదుము. ఈ రోజు యేసు క్రీస్తు వద్దకు రమ్ము.