పరిస్తితి ఉన్నప్పటికిని మనం ఈ ఆదరణకరమైన వాక్యం మీద ఆధారపడవచ్చును

[By Aditya Swathi B.] నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము Joshua 1:5,6 The LORD said to Joshua … ‘I will not leave you or forsake you. Be strong and courageous’ (Joshua 1:5,6 – ESV). గొప్ప నాయకుడైన మోషే చనిపోయిన తరువాత , బహు విస్తార జనాంగమైన ఇశ్రాయేలీయులను నడిపించుటకు యెహోషువా భయపడి ఉండవచ్చును. అందుకే దేవుడు అంత గొప్పగా ధైర్యం చెప్పెను….

శుభవార్త

1 ) మనము అందరము పాపులము.2 ) దేవుడు నీతిమంతుడు మరియు పరిశుద్దుడు.3 ) మనము నిత్య శిక్షకు పాత్రులము.4 ) దేవుడు ప్రేమైయున్నాడు. మనలను ప్రేమించుచున్నాడు.5 ) మన పాపముల శిక్ష భరించుటకు దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును పంపెను. అయన మరణించి తిరిగి లేచెను.6 ) యేసు సజీవుడైయున్న రక్షకుడు.7 ) మనము మన పాపములు విషయమై పశ్చాత్తాపపడి, ఆయన యందు నమ్మికుంచినయడల, మనము రక్షింపబడుదుము. మనము క్షమాపణ పొందుదుము. పరిశుదాత్మ వలన…